Posts

Showing posts from March, 2023

చరిత్రలో నేడు - 2023 - మార్చ్ - 21

 చరిత్రలో నేడు - 2023 - మార్చ్ - 21  మార్చి 21 ,  గ్రెగొరియన్‌ క్యాలెండర్‌  ప్రకారము సంవత్సరములో 80వ రోజు ( లీపు సంవత్సరములో  81వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 285 రోజులు మిగిలినవి. సంఘటనలు 1857 :   జపాన్   లోని టోక్యోలో భయంకర భూకంపం – 100,000 మంది మృతి. 1990   :   దక్షిణాఫ్రికా   పాలనలో 75 సంవత్సరములు గల   నమీబియాకు   స్వాతంత్ర్యం. జననాలు మాతాజీ నిర్మళా దేవి మరణాలు 1942 :  కొప్పరపు సోదర కవులు , కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (జ.1887) 1972 :  పప్పూరు రామాచార్యులు , తెలుగు కవి,మాజీశాసనసభ్యుడు. (జ.1896) 1990 :  తుమ్మల సీతారామమూర్తి , ఆధునిక పద్యకవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. (జ.1901) 2013 :  చినువ అచెబె , ఆధునిక ఆఫ్రికన్‌ సాహిత్య పితామహుడు. (జ.1930) 2022 :  తల్లావజ్ఝుల సుందరం , రంగస్థల నటుడు,  దర్శకుడు , ప్రయోక్త, కథ, నవలా రచయిత. (జ.1950) పండుగలు, జాతీయ దినాలు ప్రపంచ అటవీ దినోత్సవం అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం అంతర్జాతీయ రంగుల దినోత్సవం ప్రపంచ క...