చరిత్రలో నేడు - 20/5.
చరిత్రలో నేడు - 20 May సంఘటనలు 0325 : మొదటి క్రిస్టియన్ క్రైస్తవ సంబంధ మండలి ఆసియా మైనర్ లోని నికా దగ్గర మొదలైంది. 0526 : సిరియా లోని ఏంటియోచ్ లో జరిగిన భూకంపంలో 2,50,000 మంది మరణించారు 1259 : హెన్రీ III , ఇంగ్లాండ్ రాజు, ఫ్రాన్స్కు నార్మండీని ఇచ్చేసాడు. 1277 : పోప్ జాన్ XXI మరణించాడు. 1293 : జపాన్ లోని కమకురాలో జరిగిన భూకంపంలో 30,000 మంది మరణించారు. 1302 : ఇంగ్లాండ్ , గాస్కోనీ తిరిగి గెలుచుకుంది. 1498 : భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా కాలికట్ తీరంలో అడుగుపెట్టాడు. 1537 : హీరోనిమస్ ఫాబ్రిసియస్ అబ్ ఆక్వాపెండెంటె , సర్జన్, శరీర నిర్మాణ శాస్త్రవేత్త పుట్టాడు (మన శుశృతుడు లాగ. 1553 : మూడు ఆంగ్ల నౌకలు. వాయవ్య మార్గమును వెదుకుతూ ప్రయాణం చేసాయి. 1609 : థామస్ తోర్పె విలియం , షేక్స్పియర్ రచించిన సాన్నెట్ లను (ఇంగ్లీష్ భాషలో రచించే ప్రశ్న, జవాబుతో కూడిన పద్యము). ముద్రించాడు. బెంగ...